logo

మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్..

పారిశుద్ధ్యం మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చేపడుతుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వాప్నిల్ దినకర్ తెలిపారు. శనివారం నరసన్నపేట ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఇందిరానగర్ వరకు కాలిబాట నిర్వహిస్తూ పారిశుద్ధ్యన్ని పరిశీలించారు. పంచాయతీలో ఏర్పాటుచేసిన అండర్ డ్రైనేజీ వ్యవస్థ పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తపరిచారు. ప్రతినెల మూడవ శనివారం పారిశుద్ధ్యం నిర్వహించాలన్నారు.

5
1020 views