logo

రథసప్తమి ఏర్పాట్లు పై కలెక్టర్ సమీక్ష..

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళంలో ఫిబ్రవరిలో రెండు మూడు నాలుగు తేదీల్లో నిర్వహించబోయే రథసప్తమి వేడుకలు ఏర్పాటుపై శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ పర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27వ తేదీన జిల్లా అంతట స్కూల్లో మరియు కాలేజీలలో సూర్య నమస్కారాలు చేయాలన్నారు. రెండవ తేదీ ఉదయం 8 గంటలకు సూర్య నమస్కారాలు 80 అడుగుల రోడ్డు లో ఏర్పాటు చేస్తారు అని అన్నారు.

0
559 views