స, హ, చట్టం క్యాలెండర్ ఆవిష్కరించిన టేకుమట్ల తాహ శిల్దార్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల తాహశి ల్దార్ కార్యాలయంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ (యుఎఫ్) క్యాలెండర్ ఆవిష్కరించిన తాహశిల్దార్ ,విజయలక్ష్మి మాట్లాడుతూ అవినీతి నిర్మూలనలో ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని అవినీతిని అడ్డుకట్ట వేసేందుకు సమాచార హక్కు చట్టం ఆయుధంగా,ఉపయోగపడుతుందని పాలనలో పారదర్శకత అధికారులు జవాబుదారుతనం ఉండాలని అవినీతి నిర్మూలనలో యువత నడుం బిగించాలని, తాహసిల్దార్ అన్నారు ఆర్టిఐ, జిల్లా కమిటీ సభ్యుడు మార్క శరత్ బాబు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధంగా ఉపయోగపడుతుందని ప్రభుత్వ అధికారులు సమయపాలన పాటించాలని అధికారులు నిబద్ధత పనిచేయాలని శరత్ బాబు అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ మండల గిరిదావరి తాసిల్దార్ సిబ్బంది ఆర్టిఐ మండల కమిటీ సభ్యులు అడగాని జగన్మోహన్ రాజిరెడ్డి జంగంపల్లి సారయ్య ఓదెలు తిరుపతి మోహన్ అజయ్ ప్రశాంత్ శ్రీధరు తదితరులు పాల్గొన్నారు*