logo

సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్రం నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు.. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా పల్ల గంగారెడ్డి. మూడేళ్ల పాటు పదవిలో ఉండనున్న పల్లె గంగారెడ్డి ని నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్..

నిజామాబాద్ వాసుల కల ఫలించింది. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రేపు జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం జరగనున్నది.

7
1941 views