logo

సంక్రాంతి సెలవులలో తమ తమ పిల్లలను జాగ్రత గా చూసుకోండి. గాలి పటం ఎగర వేసేటప్పుడు దాబాల పైన గాని మరి ఎత్తు ప్రదేశంలో పిల్ల

సంక్రాంతి సెలవులలో తమ తమ పిల్లలను జాగ్రత గా చూసుకోండి. గాలి పటం ఎగర వేసేటప్పుడు దాబాల పైన గాని మరి ఎత్తు ప్రదేశంలో పిల్లలు ఎక్కుతున్నారు దానివల్ల విద్యుత్ తీగల కు తగిలి మరియు ఎత్తు ప్రదేశం నుంచి జారిపడి అనేకమంది పిల్లల ప్రాణాలు బలి కావడం జరుగుతుంది. ఈ ఫోటో కనిపిస్తున్న దృశ్యంలో ఈరోజు హైదరాబాదులో గాలిపటం ఎగరేస్తున్న సమయంలో విద్యుత్ తీగ చేతికి తలగడం వల్ల అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. తమ తమ పిల్లలు చాలా విలువైన ఆస్తిగా భావించాలి వారిపట్ల నిర్లక్ష్యం చేయరాదు. రానున్న మూడు నాలుగు రోజులు మన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి.

8
5174 views