ప్రారంభమైన మహా కుంభమేళ
12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళా 13/01/2025 నుండి మొదలై 26/02/2025 వరకు కొనసాగనుంది ఈ మహా కుంభమేళా జరుగు ప్రదేశములు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం హరిద్వార్ త్రివేణి సంగమం నాసిక్ త్రివేణి సంగమం ఉజ్జయిని లో జరుగును