logo

సంక్రాంతి పండుగ వేళ దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి...



సాలూరు టౌన్ పోలీస్ వారి మనవి ఏమనగా! బస్సు ఎక్కెటప్పుడు గాని, దిగేటప్పుడు గాని, షాపింగ్ చేసినప్పుడు గాని,మీదగ్గర ఉన్న విలువైన వస్తువులు జాగ్రత్త, అదే పనిగా మీ అజాగ్రత్తని గమనించి, రద్దిగా ఉన్నట్లు భ్రమ కల్పించి,మీదగ్గర ఉన్న విలువైన వస్తువులను దొంగలు మీలో ఒకడిగా ఉండి దొంగిలించవచ్చు, సరదా కొరకు మీదగ్గర ఉన్న బైక్ ని మైనర్ల కు డ్రైవింగ్ చేయడానికి ఇవ్వకండి, దీనివల్ల మీఇద్దరకూ ప్రాబ్లమ్ రావచ్చు, అతివేగం అర్ద-అయువుకి సంకేతం, మద్యం త్రాగి వెహికల్ నడపటం, హెల్మెట్ లేని ప్రయాణం నేరం, పండగ సందర్భంగా నాటు సారా తయారు చేసినా, అమ్మినా, కోడి /గొర్రె పందాలు ఆడినా, పేకాట, డైస్ గేమ్లు ఆడినా పోలీస్ వారు కఠిన చర్యలు తీసుకోబడును, తన ఇంటిని వదిలి పై ఊర్లకు వెళ్లే వాళ్లకి తగు సూచనలు ఇవ్వడం జరిగినది గమనించగలరు.పైన పేర్కొన్న విషయాలు ఆటో ద్వారా పట్టణంలో అన్ని వీధిలో అవగాహన కల్పించామని
సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్
ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ బొమ్మిడి అప్పలనాయుడు మీడియాకు తెలిపారు.

6
9696 views