logo

ఈరోజు గోదాదేవి రంగనాయకుల కళ్యాణం సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్న *బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ గారు

కోరుట్ల పట్టణంలోని కాల్వగడ్డ గడి బురుజు వద్ద గల శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఈరోజు గోదాదేవి రంగనాయకుల కళ్యాణం సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్న *బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ గారు* వారితోపాటు బీజేపీ జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి తిరుమలవాసు,BJYM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాడిగే మహేష్,సీనియర్ నాయకులు గిన్నెల అశోక్, వడ్లకొండ శ్రీనివాస్,రవీందర్,రాహుల్, తిరుమల్,మరియు బీజేపీ,BJYM నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

0
2307 views