logo

ప్రేక్షకుల హృదయాలు గెలిచిన నందమూరి బాలకృష్ణ డాకూ మహారాజ్....

ప్రేక్షకుల హృదయాలు గెలిచిన నందమూరి బాలకృష్ణ డాకూ మహారాజ్....

సంక్రాంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జై లవకుశ తెరకెక్కించిన డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెరకెక్కించిన డాకూ మహారాజ్ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది... సంక్రాంతి సంబరాలకు మరింత గా పెంచే మాస్ చిత్రం అని అభిమానులు తెలిపారు. గతంలో కూడా సంక్రాంతికి విడుదలైన నటసింహం నందమూరి బాలకృష్ణ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే...

2
5790 views