రేపటినుండి ప్రారంభం కానున్న మహాకుంభమేళా
రేపటినుండి ప్రారంభం కానున్న మహాకుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ త్రివేణి త్రివేణి సంఘంలో జరగనుంది ఈ ఆధ్యాత్మిక వేడుకకు కొన్ని కోట్ల సంఖ్యలో భక్తులు పోటెత్తానున్నారని అంచనా.