పత్రికా ప్రకటన
*తేదీ 12.01.2025*
*అన్నమయ్య జిల్లా*
పత్రికా ప్రకటన
*తేదీ 12.01.2025*
*అన్నమయ్య జిల్లా*
🎯ఈనెల 13 వ తేదీ సోమవారం నిర్వహించే "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం..."రద్దు
*💠జిల్లా ఎస్పీ శ్రీ. వి.విద్యాసాగర్ నాయుడు ఐపియస్ గారు.*
🌈సోమవారం13 వ తేదీన భోగి (ప్రభుత్వ సెలవు దినం) పండుగ అయినందున" ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ను " రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపియస్ గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
🌀కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ, ప్రయాసాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలోని జిల్లా ఎస్పీ గారి "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక " కార్యక్రమానికి రావొద్దని తెలిపారు.
🟣జిల్లా ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
*పోలీసు ప్రధాన కార్యాలయం,*
*అన్నమయ్య జిల్లా-రాయచోటి*