ముందస్తుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సిరమ్మ...
ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ , వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల ఆశీస్సులు,ఆదరాభిమానాలు పొందిన సిరి సహస్ర (సిరమ్మ ) ప్రజలకు ముందస్తు గా ధర్మపురి లో క్యాంపు కార్యాలయం లో తమ నివాసం వద్ద సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.జర్నలిస్ట్ సంతోష్ కుమార్ పాణిగ్రహి శుభాకాంక్షలు తెలిపారు.