logo

వెంకటాపూర్ పాఠశాలలో ఘనంగా జరిగిన ముందస్తు సంక్రాంతి సంబరాలు

మండల ప్రాథమిక పాఠశాల వెంకటాపూర్ , గ్రామంలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆటపాటలతో అలరించడం జరిగింది మరియు విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది అందంగా ముగ్గులు వేసిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు vs.శ్రీనివాస్ సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించాడు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు అశ్విని మరియు రాజేశ్వరి, స్కావెంజర్ కవిత, వంట మనిషి చంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

6
1376 views