logo

రిపోర్టర్: ఎన్.రాజకృష్ణ వరంగల్ జిల్లా యాంకర్ వాయిస్: వరంగల్ జిల్లాలో ని వైష్ణవ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు

రిపోర్టర్: ఎన్.రాజకృష్ణ
వరంగల్ జిల్లా
యాంకర్ వాయిస్: వరంగల్ జిల్లాలో ని వైష్ణవ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు

వరంగల్ జిల్లాలో ని వైష్ణవాలయాలకు వైకుంఠ ఏకాదశి శోభ. గోవింద నామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు. ఉత్తర ద్వార దర్శనం కోసం వైష్ణవ ఆలయాల వద్ద బారులు తీరిన భక్తులు. వరంగల్ మహానగరం లోని 1వ బ్యాంక్ కాలనీలో శ్రీ సీతా రామస్వామి దేవాలయందర్శనానికి బారులు తీరిన భక్తులు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేసిన ఆలయా అధికారులు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు

1
179 views