logo

సంక్రాంతి సెలవలో చ్చేశాయ్ ..!

రెండు తెలుగు రాష్ట్రాల పాఠశాలలకు సంక్రాంతి సెలవుల తేదీలను అన్ని ప్రభుత్వ ప్రయివేట్ పాఠశాలలు ప్రకటించాయి. ఈ రోజు లేదా రేపటి రోజున స్కూల్స్ నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను సిద్దం చేశారు. అయితే కొన్ని కార్పొరేట్ స్కూల్ విద్యార్ధులకు మాత్రం ప్రత్యేక తరగతుల తిప్పలు తప్పెట్టుగా లేవు. వీటిపై కూడా ప్రభుత్వం సరైన ఆదేశాలను ఇస్తే మేము కూడా సంక్రాంతి వేడుకలను తల్లిదండ్రులతో కలసి చేసుకుంటామని విద్యార్ధులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

0
269 views