08/01//2025
పరామర్శ
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు….
08/01//2025
లక్ష్మణచంద మండలo వడ్యాల్ గ్రామం లో మండల కేంద్రానికి చెందిన ఈనాడు దినపత్రిక విలేకరి గొడిసేర రాజేందర్ మాతృమూర్తి గొడిసేర భారతి అనారోగ్యం తో ఇటీవల మరణించారు.విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీ కుచాడీ శ్రీహరి రావు గారు బుధవారం వడ్యాల్ లో వారి నివాసం లొ కుటుంబ సభ్యులను పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు . వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు .వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.శ్రీహరి రావు గారితో పాటు నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్,వైస్ చైర్మన్లు సోమ భీమ్ రెడ్డి ,ఈటల శ్రీనివాస్ ,మండల పార్టీ అధ్యక్షులు వోడ్నాల రాజేశ్వర్ ,మాజీ ఎంపీపి నరేష్ రెడ్డి ,నగేష్ ,కొట్టే శేకర్ ,తదితరులు ఉన్నారు