*తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా నియమింపబడిన శ్రీమతి అల్లూరి కృష్ణవేణి గారు.*
నిర్మల్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి అల్లూరి కృష్ణవేణి గారిని వారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి చేస్తున్న కృషికి మెచ్చిన అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అల్కలాంబ గారు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా నియమించినందులకు వారికి నిర్మల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదములు.