2025 ఆర్టిఐ ,యు ఎఫ్,క్యాలెండర్ ,ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ,ఆర్డిఓ
భూపాలపల్లి ఎమ్మెల్యే ,జి ఎస్ ఆర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 2025 ఆర్టిఐ యూఎఫ్,నూతన క్యాలెండర్, ను ఆవిష్కరించిన మంగళవారం రోజున, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ,ఆర్డిఓ,భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ* *నూతన,క్యాలెండర్,నుఆవిష్కరించారు,కలెక్టర్,మాట్లాడుతూ* *సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం పాలనలో పారదర్శకత అధికారులు* *జవాబుదారుతాను ఉండాలని అన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అక్టోబర్ 12, 2005లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతి ఎక్కడ జరిగిందో ఈ చట్టం ద్వారా తెలుసుకోవచ్చునని, ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ భూపాలపల్లి మండల కన్వీనర్, ముత్తోజువేణా చారి ముక్కర వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.