logo

రైతుల ఉద్యమ కెరటం, రోకండ్ల రమేష్ అన్న.గారు రైతు ఉద్యమాలలో అండగా నిలిచే వ్యక్తి గా రోకండ్ల రమేష్ గారు ఎల్లప్పుడూ ముందుండేవారని సంతాప సభ కార్యక్రమంలో వక్తలు వారి అభిప్రాయాన్ని వెళ్లగట్టారు



జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ,రోకండ్ల రమేష్ గారి సంతాప సభ కార్యక్రమానికి అఖిలపక్ష నేతలతో పాటు బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.. ఆయన చిత్రపటం వద్ద పూలతో శ్రద్ధాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.. ప్రజా, రైతు, సమస్యల పట్ల రోకండ్ల రమేష్ గారు చూపించిన స్ఫూర్తి పట్టుదల ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా పొందాలని జోగు రామన్న కొనియాడారు

0
0 views