logo

ఆర్ పి ఏజెన్సీ వారి క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపీ జి నగేష్ గారు


☘️🪷☘️🪷☘️
నూతన సంవత్సరం 2025 సంవత్సర కాల నిర్ణయం క్యాలెండర్ను ఆర్పి ఏజెన్సీ మిల్క్ పార్లర్ వారి క్యాలెండర్ నీ ఈరోజు తన నివాసంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ. గోడం నగేష్ గారు ఆవిష్కరించారు.
👉
ఈ కార్యక్రమంలో ఏజెన్సీ నిర్వాహకులు ఆకుల రాజు, మరియు తామసీ మండల మాజీ జడ్పిటిసి తాటిపల్లి (రాజు) గంగాధర్ గారు, సీనియర్ నాయకులు కనపర్తి చంద్రకాంత్, వాగ్మారే శైలెందర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

0
0 views