logo

ఆత్మీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హాస్టల్ పిల్లలకు ఆహారం పంపిణీ

నంద్యాల...

ఆత్మీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఎస్ పి జి గ్రౌండ్ లో ఉన్న బాయ్స్ హాస్టల్లో ఉన్న పిల్లలకు ఆహారం పెట్టడం జరిగింది. ఈ ఆహారాన్ని రాయలసీమ రుచులు రెస్టారెంట్ వాళ్లు అందించారు. హోటల్లో ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ వేస్ట్ కాకుండా బీద పిల్లలకు పంచాలన్న ఆలోచనకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు అదేవిధంగా మొట్టమొదటిసారిగా రెస్టారెంట్ వాళ్ళు ఈ విధంగా ఆహారం అందించడం,ఆహారం వేస్ట్ కాకుండా బీద పిల్లలకు అందించి వాళ్ల కడుపు నింపినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన ఆత్మీయ స్వచ్ఛంద సేవా సంస్థ స్వాతి గారు.

3
538 views