logo

29వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష మా సర్వీస్ రోడ్డు మాకు కావాలి

29వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష మా సర్వీస్ రోడ్డు మాకు కావాలి
నిర్మల్ జిల్లా సోను మండలంలో గల కడ్తాల్ గ్రామంలో ఎన్ హెచ్ -44 రోడ్డు కడ్తల్ గ్రామస్తుల శాపం గా మారింది. కడ్తాల్ గ్రామానికి సర్వీస్ రహదారి సౌకర్యం కలిగించాలని కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి వీడీసీ మరియు గ్రామస్తులు కలిసి సమస్యను విన్నవించారు ఇటీవల గ్రామ శివారంలో నిర్మించిన అండర్పాస్ తో పాటు తమ గ్రామానికి అంతర్గత రహదారి కేటాయించకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులకు విన్నవించగా ఏ అధికారి కూడా వీళ్ళ బాధను పట్టించుకోవడం లేదు అధికారుల నిర్లక్ష్యం వలన కడ్తాల్ గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామస్తులు విన్నవించారు.

18
1896 views