logo

మోడీ సభను విజయవంతం చేయండి

విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో ఈనెల 8న జరగనున్న సభను జయప్రదం చేయాలని విజయనగరం ఎమ్మెల్యే పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు కోరారు.
అశోక్‌ బంగ్లాలో ఆమె సోమవారం కూటమి నేతలతో సమావేశం నిర్వహించారు. విశాఖలో వివిధ అభివృద్ధి పనులు శంకుస్థాపనకు మోడీ వస్తున్న సందర్భంగా జరగనున్న బహిరంగ సభకు కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలన్నారు.
కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

2
552 views