నిస్వార్థ సేవలకు గాను డాక్టర్ పుల్లేటికుల్ కుర్తి మల్లికార్జునరావు చిన్నపిల్లల వైద్యులకు వైద్యరత్న అవార్డు (డాక్టర్ పక్కి నరసింహారావు స్మారక అవార్డు) ప్రధానం
నర్సీపట్నం పరిసర ప్రాంతాలలో నిస్వార్ధంగా ఉత్తమ వైద్య సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న డాక్టర్ పుల్లేటికుర్తి మల్లికార్జున రావు చిన్నపిల్ల లో వైద్య నిపుణులు వీరు వైద్యరంగంలో అందించిన విస్తృత సేవలను గుర్తిస్తూ అభినందిస్తూ ఎస్ కె ఎస్ అకాడమీ మరియు ఎస్ కే ఎస్ సేవా ట్రస్టు ఫౌండర్ డాక్టర్ పి అరుణ్ సాయి కుమార్ గారు కీర్తిశేషులు డాక్టర్ పక్కి నరసింహారావు స్మారక అవార్డు ఉత్తమ వైద్య రత్న అవార్డును అందించారు. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పుల్లేటికుర్తి మల్లికార్జున రావు మాట్లాడుతూ నర్సీపట్నం పరిసర ప్రాంతాలలో చిన్నపిల్లలకు ఎటువంటి వైద్య సమస్యలు వచ్చినా ఉమా నారాయణ చిల్డ్రన్ హాస్పిటల్ ముందుంటుందని సేవే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు