నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి షెడ్యూల్ వివరాలు
గురువారం (02.01.2025) టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత, గౌరవ నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి షెడ్యూల్ వివరాలుమాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండల పర్యటన : ఉదయం 10:30 గంటలకు..దావుపల్లి టు ఎర్రగొండపాలెం హైవే రోడ్డు శంకుస్థాపన - మైసమ్మ గుడి దగ్గర..ఉదయం 11:30 గంటలకు.. వజ్రాల పాడు గ్రామంలో సిసి రోడ్డు ఓపెనింగ్ మధ్యాహ్నం 12 గంటలకు.. హనుమాపురం గ్రామంలో సిసి రోడ్ 12.30 గంటలకు..రామచంద్రపురం తండా సిసి రోడ్డు మధ్యాహ్నం 1 నుండి 2 గంటల మధ్యలో.. సిరిగిరిపాడు సిసి రోడ్డు మరియు బహిరంగ సభ ఆంజనేయ స్వామి గుడి వద్ద మధ్యాహ్నం 2:00 నుండి 2:30వరకు వెల్దుర్తిలో ఐటీడీఏ శంకుస్థాపనమధ్యాహ్నం 2:30 గంటల నుండి ఉప్పలపాడు మరియు మండాది గ్రామాల్లో సిసి రోడ్లు ఓపెనింగ్.. తర్వాత కారంపూడిలో,,చిరుమామిళ్ల శ్రీనివాస రావు గారి కుమారుడి వివాహం సందర్బంగా హౌస్ విజిట్.