logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి షెడ్యూల్ వివరాలు

గురువారం (02.01.2025) టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత, గౌరవ నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి షెడ్యూల్ వివరాలు

మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండల పర్యటన :

ఉదయం 10:30 గంటలకు..దావుపల్లి టు ఎర్రగొండపాలెం హైవే రోడ్డు శంకుస్థాపన - మైసమ్మ గుడి దగ్గర..

ఉదయం 11:30 గంటలకు.. వజ్రాల పాడు గ్రామంలో సిసి రోడ్డు ఓపెనింగ్

మధ్యాహ్నం 12 గంటలకు.. హనుమాపురం గ్రామంలో సిసి రోడ్
12.30 గంటలకు..రామచంద్రపురం తండా సిసి రోడ్డు

మధ్యాహ్నం 1 నుండి 2 గంటల మధ్యలో.. సిరిగిరిపాడు సిసి రోడ్డు మరియు బహిరంగ సభ ఆంజనేయ స్వామి గుడి వద్ద

మధ్యాహ్నం 2:00 నుండి 2:30వరకు వెల్దుర్తిలో ఐటీడీఏ శంకుస్థాపన

మధ్యాహ్నం 2:30 గంటల నుండి ఉప్పలపాడు మరియు మండాది గ్రామాల్లో సిసి రోడ్లు ఓపెనింగ్..

తర్వాత కారంపూడిలో,,చిరుమామిళ్ల శ్రీనివాస రావు గారి కుమారుడి వివాహం సందర్బంగా హౌస్ విజిట్.

127
197 views

Comment