logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వేటపాలెం బైపాస్ పై చెక్ పోస్ట్ అక్రమ బుసక పై నిఘా - వేటపాలెం ఎస్సై

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, చీరాల నియోజకవర్గం లో ,
వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాలపై వేటు వేసిన వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు. వేటపాలెం బైపాస్ లో అక్రమ బుసకపై చెక్కు పోస్ట్ పెట్టి రెవిన్యూ సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది కలిసి నిఘా వుంచారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అక్రమ ఇసుక తరలిస్తే ట్రక్టర్ యాజమాన్యం పైన కేసు నమోదు చేసి ట్రక్టర్ని సీజ్ చేస్తానని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అక్రమ ఇసుక తరలిస్తే ప్రజలు తమను సంప్రదించాలని కోరారు.

131
4895 views

Comment