logo

రాజేష్ భూమిక ఎంగేజ్మెంట్ కు హాజరైన కుటుంబ సభ్యులు మరియు బందు మిత్రులు

భూపాల్ పల్లి జిల్లా గ్రామం పెద్దకుంటపల్లి లో భూక్య ఎంకటి సమ్మక్క కుమార్తె భూమిక అజ్మీరా రవి నాయక్ ఆనంద ప్రథమ పుత్రుడు అజ్మీర రాజేష్ ఎంగేజ్మెంట్ లో ముఖ్య అతిథులుగా లంబాడా లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్ మరియు మాజీ ఎమ్మెల్యే భూపాల్ పల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మరియు బిజెపి సీనియర్ నేత రాజు నాయక్ సరోజన జగన్ నాయక్ లావుడియా చాంది భాయ్ దాసు నాయక్ మాజీ సర్పంచ్ జ్యోతి బాలు నాయక్ విజయ రఘురాం అరుణ అజ్మేర శీలమ్మ నందన్న రాజన్న లావుడియా కరణ్ లలిత అజ్మేర రంజిత్ వికన్ నాయక్ సర్దార్ నాయక్ టీచర్ రజిత రాజన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ అజ్మీర వసంత చీమన్ ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ సరిత సజన్ నాయక్ టీచర్ సరిత గణపతి లావుడియా సునీత సునీల్ టీచర్ టీచర్ శిరీష తిరుపతి నాయక్ కల్పన గోపాల్ నాయక్ కవిత జైపాల్ సంధ్య సందీప్ సుజాత ఉదయ్ సింగ్ మమత సంతోష్ మాలోతు లలితా వేణు నాయక్ వైష్ణవి కిరణ్ నందిని పృథ్వి సురేష్ వెంకటేష్ అనిల్ అక్షిత రాజ్ అభినవ్ అజ్మీర కల్పన సందీప్ మొదలైన వారు పాల్గొని ఎంగేజ్మెంట్ ను విజయవంతం చేయడం జరిగింది.

0
65 views