
బంజారా వెల్ఫేర్ కార్యాలయంలో
అసోసియేషన్ అధ్యక్షులు వి న్ నాయక్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం
హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని. బంజారా వెల్ఫేర్ కార్యాలయంలోని. అసోసియేషన్ అధ్యక్షులు వి న్ నాయక్
అధ్వర్యంలో సమావేశము నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము జనవరి 5వ తారీఖు నాడు నూతన సంవత్సర బంజారా క్యాలెండర్ ఆవిష్కరణ తేదీ నిర్ణయించుకున్నాము కమిటీ సభ్యులతో ప్రణాళిక ఎవరు ఏ పని చేయాలనేది కమిటీ వేసుకోవడం జరిగినది మరియు వరంగల్ జిల్లాలో బంజారా సోదరులు సోదరీమణులు ఎంపీలు ఎమ్మెల్యేలు వివిధ రాజకీయ నాయకులు మేధావులు కళాకారులు జర్నలిస్టులు వివిధ కులాల సంఘాల నాయకులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరిని ఆహ్వానించడానికి కమిటీ నిర్ణయము తీసుకున్నది దయచేసి ఈ మంచి ప్రోగ్రామ్ అందరం షేర్ చేసుకుని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమంలో నాయక్ కార్ వాస్ అధినేత. డాక్టర్ చందు నాయక్ రిటైర్డ్ మాజీ జెడ్పిటిసి వీరమ్మ గోపి సింగ్ నాయక్ బంజారా వెల్ఫేర్ కార్యదర్శులు పొరిక. అర్పితా బాయి. రవీందర్ నాయక్ ఆకృతి డెవలపర్ సీఈవో బానోత్ రవీందర్ నాయక్. గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వీరన్న నాయక్. ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు లావుడియా రాజు నాయక్ జర్నలిస్టు భూక్య శ్రావణ్ నాయక్ తదితరురీ కార్యక్రమంలో పాల్గొన్నారు.