నవ వధూవరులను ఆశీర్వదించిన బంజర వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు V.N. నాయక్
ఈరోజు కరీంనగర్ లోని సాంప్రదాయ గార్డెన్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శెట్టి రేవ వైఫ్ ఆఫ్ (లేట్ మల్లేష్ కుమార్) గారి కుమారుడు ఇంద్ర లీన్ కుమార్ రమ్యశ్రీ గారి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించినారు. ఈ కార్యక్రమంలో ఆకృతి డెవలపర్స్ CEO బానోతు రవీందర్ నాయక్, వరంగల్ జిల్లా ఐక్యవేదిక అధ్యక్షులు లావుడియ రాజు నాయక్, సీనియర్ జర్నలిస్ట్ భూక్య శ్రావణ్ నాయక్, డాక్టర్ బానోత్ స్వామి నాయక్, ASWO విజయపాల్ రెడ్డి, రిటైర్డ్ డిడి సురేందర్, ఏ ఎస్ డబ్ల్యూ హామీద్ జనార్దన్ రెడ్డి రిటైర్డ్ HWO, రవీందర్ హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, రాజేశ్వరరావు TNGO ప్రధాన కార్యదర్శి సభ్యులు అంజయ్య గార్లు కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించినారు.