logo

అత్త తీసుకున్న ఋణం చెల్లించామంటూ కోడలి కి రుణం నిరకరించి వేధింపులు..! నా రూల్స్... నా ఇష్టం అంటున్న పవన్ కుమార్ : ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, మంగనెల్లూరు.

బూదూరు గ్రామం నుండి చాలా మంది గ్రామీన రైతులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తమ్ ఆంధ్ర ప్రగతి గ్రామీన బ్యాంకు నుండి ఋణం పొంది ఉన్నారు. సరైన వర్షాలు లేక పంటలు పండక నష్టపోయి ఋణం చెల్లించలేని స్థితి లో ప్రభుత్వ సహాయం కోసం యేదురు చూస్తూ కాలం వెళ్ళాదీస్తున్న సమయం లో, బ్యాంకు మేనేజర్ పవన్ కుమార్ కుటుంభ సభ్యుల ను ఋణం చెల్లించవలసింది గా వారి కి రావాల్సిన ఋణం రానివ్వకుండా చేస్తూ, వచ్చిన వారి సంభంధీకుల కు ఋణం చెల్లించి మిగిలిన మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తామంటూ వేధింపులకు గురి చేస్తున్నట్లు గ్రామీణ రైతులు వాపోతున్నారు. బ్యాంకు పరిధి లో లేని కొత్త నిభందనలు విధిస్తూ, గ్రామీన రైతులను వేధింపులకు గురించేస్తున్నారు.

3
1538 views