logo

విద్య నేర్పిన గురువును, విద్యాలయాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలి* *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల*

తెలంగాణ స్టేట్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా::: పాల్వంచ మండలం ::(డిసెంబర్ 22)

విద్య నేర్పిన గురువును, విద్యాలయాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలి*
*రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల*



సమాజంలో ఉన్నత స్థానానికి ఎదిగేలా చేసిన, విద్య నేర్పిన గురువును, విద్యనభ్యసించిన విద్యాలయాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలని *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు.

*పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను* ఘనంగా నిర్వహించారు.

పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామా పరిధిలోని జూనియర్ కళాశాలలో ఆదివారం జరిగిన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో *కొత్వాల* అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా *కొత్వాల* మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ఏంటో మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దిన ఘనత పాల్వంచ కళాశాలకే దక్కిందన్నారు. విద్య నేర్పిన గురువును దైవంలా చూడాలని *కొత్వాల* అన్నారు.

ఈ కార్యక్రమంలో *జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ పసుపులేటి శంకర్, MRO వివేక్, DIEO H వెంకటేశ్వరరావు, జిల్లా ప్రణాళికాధికారి సంజీవరావు, మాజీ ZPTC సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు Dr G యుగంధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు Y వెంకటేశ్వర్లు*, పలువురు రిటైర్డ్ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

163
3874 views