ఇద్దరూ పిల్లలను దత్తత తీసుకొని చదివిస్తున్న సేవా మూర్తి...
వైజాగ్ స్మార్ట్ సిటీ జిల్లా క్లబ్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ 302 ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ సాలూరు కి చెందిన సోషల్ వర్కర్ తన్సీమ్ బేగం మనాలి కి చెందిన 6 వ తరగతి చదువుతున్న తండ్రి లేని నిరుపేద పిల్లలకు తన సొంత ఖర్చు ప్రాజెక్టు ఖర్చు 10 లక్షలతో తానీ, ఓన్ సుయ్ లను చదివించే బాధ్యత తీసుకున్నారు.గతం లో ఈమె గ్రీన్ వరల్డ్ ఆద్వర్యం లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.