logo

స్కూళ్లకు వెళ్లిన తరువాత సెలవు ప్రకటన

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో గడిచిన మూడు రోజుల నుంచి వర్తాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లిన తరువాత సెలవు ప్రకటించడంతో వర్షంలో తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ముందే ప్రకటిస్తే బాగుండేదని తల్లిదండ్రులు అంటున్నారు.

0
0 views