logo

జై శ్రీ సంతోషిమాత బ్రహ్మోత్సవములు 21వ వార్షికోత్సవము శ్రీ మత్చూర్ణ పూర్ణముఖేందుహానకిరణై ర్యాలోల మా మోదత్! యా బ్రహ్మంద్ర మునీంద్ర వందిత నదా యా శ్రీ గణేశాతృకా!!


యా దేవర్షి మానన గణై సంప్రార్షతే సర్వాదా!

సంతోషిం ప్రణమామితాం భగవతం భత్యా జగన్నాతరం!!

కార్యక్రమముల వివరములు

1. ఓం స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్స మార్గశిర కృష్ణ పక్ష పంచమి తేది 20-12-2024 శుక్రవారం ఉ. 8-00 గంటలకు ప్రారంభం 2 తేది 21-12-2024 శనివారం ఉ. 5-00 గం.లకు సుప్రభాతం సేవ, ఉ. 7 గం.లకు వేదవఠం, ఉ. 9-00 గం.లకు గణపతి పూజ, పుణ్యవచనం నవగ్రహపూజ అష్టదిక్పాలకుల పూజ, ఉ. 11-00 గం. చండీహోమము సా. 4-00 గంటలకు హోమము పూర్ణాహుతి 3. తేది 22-12-2024 ఆదివారం ఉ. 5 గంటలకు మహాభిషేకం, ఉ 9-30 గంటలకు అమ్మపాదుకలతో అమ్మవారి పల్లకి ఊరేగింపు మరియు

ఉ. 11 గంటల నుండి అన్నదానము జరుగును

కావున భక్తులందరు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మ కృపకు పాత్రులు కాగలరని మనవి.

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే

శ్రీ సంతోషిమాత ఆలయ కమిటి ఇచ్చోడ,

జి. ఆదిలాబాద్

8096172200, 8464910351

0
0 views