ఘనంగా జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించిన వైసిపి నేతలు.
#AIMA MEDIA
Suvarnaganti RaghavaRao - Journalist
ఘనంగా జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించిన వైసిపి నేతలు.
#AIMA MEDIA
Suvarnaganti RaghavaRao - Journalist--ఆంధ్ర రాష్ట్ర మాజి ముఖ్యమంత్రి, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్బంగా ఎన్టీఆర్ జిల్లా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద గల వైఎస్ఆర్ పార్క్ నందు నిర్వహించిన వేడుకలలో పాల్గొన్న మాజి మంత్రి, విజయవాడ పశ్చిమ వైసీపీ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ శ్రేణులతో కలిసి వైయస్ ఆర్ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేసారు, అనంతరం పేదలకు చీరలు దుప్పట్లు పంపిణి చేసారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, సెంట్రల్ ఇంచార్జ్ మల్లాది విష్ణు, శాసనమండలి సభ్యులు యం డి రుహుళ్ళ,, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.