logo

నిరుద్యోగులుకు.. హోమ్ శాఖ మంత్రి శుభవార్త చెప్పారు..!!

AIMA MEDIA, డిసెంబర్ 21:శనివారం
న్యూస్ 9:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులు లకు శుభవార్త చెప్పారు. రాష్ట్రము లో ఉన్న రక్షణ శాఖ లో కాళీ గా ఉన్న పోస్ట్లు భర్తీ చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది అని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి, వెలగం పూడి, అనిత అన్నారు. ఆమె శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. ఇప్పుడు వరకు రాష్ట్ర రక్షణ శాఖ లో ఉన్న వివిధ కాళీ పోస్ట్లు పక్రియను అధికారులు దృష్టికు తీసుకువెళ్ళాము, మరికొన్ని నెలల్లో ఎన్ని పోస్ట్లు ఉన్నాయి అనే అంశాలు పై చర్చించి నోటిఫికేషన్ విడుదల చేస్తాము అని తెలిపారు... టీడీపీ ప్రభుత్వం వచ్చేక "సూపర్ సిక్స్" హామీలు భాగంగా ఇందులో పొందుపరిచే విదంగా చర్యలు తీసుకుంటాం అని, ఆమె తెలిపారు. నిరుద్యోగులు ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం చేసే కార్యక్రమలు గ్రహించాలి అని తెలిపారు. రాబోయే నోటిఫికేషన్ కు నిరుద్యోగులు రాత పరీక్షలు కు సిద్ధం కావాలి అని. అ పరీక్ష లో ఉత్తిర్ణలై తమ భవిష్యత్తు చక్కదిద్దు కోవాలి అని కోరారు.

11
3723 views