వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అసెంబ్లీలో అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ గారు*
*
అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు సంతోషంగా లేరని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ గారు అన్నారు శనివారం శాసనసభలో రైతు సమస్యల గురించి ప్రభుత్వానికి నివేదించారు వ్యవసాయం కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఆయన కోరారు
రైతులు తమ పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించలేని పరిస్థితిలో ఉన్నారని ఆయన అన్నారు విద్య వైద్య రంగాల్లో రైతులకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు విత్తనాలు ఎరువులు పంట పొలాలకు తీసుకెళ్లేందుకు పండించిన పంటను తిరిగి ఇంటికి తెచ్చుకునేలా పంట పొలాలకు వెళ్లే రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఆయన కోరారు...