logo

రైతులతో ఫోన్‌లో మాట్లాడిన విజయనగరం కలెక్టర్‌



జిల్లాలో చేపడుతున్న ధాన్యం సేకరణ పై జిల్లా కలెక్టర్‌ డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ శుక్రవారం రైతులతో ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. గోనె సంచుల సమస్యలు ఏమైనా ఉన్నాయా అమ్మకాల పై ఏమైనా సమస్యలున్నాయా, డబ్బులు సక్రమంగా అందుతున్నాయా వంటి ప్రశ్నలు వేశారు. ఎటువంటి సమస్యలు లేవని రైతులంతా సానుకూలంగా తెలిపారని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

0
476 views