logo

విద్యుత్‌ పొదుపు అందరి బాధ్యత : ఎస్‌ఈ లక్ష్మణరావు


విద్యుత్‌ పొదుపు బాధ్యత ప్రజలందరిది అని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ఎం.లక్ష్మణరావు అన్నారు. దాసన్నపేట విద్యుత్‌ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్‌ పొదుపు వారోత్సవాలు ముగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ పొదుపుగా వాడితే ఉత్పత్తి చేసినట్లేనన్నారు. ఇంధన పొదుపుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ డీఈ-ఈ త్రినాధరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.

0
0 views