logo

నులక మంచమే సభా వేదిక..!


రాష్ట్రానికి డిప్యూటీ సీఎం... ఓ పార్టీ అధినేత. లక్షలాది మంది అభిమానులున్న పవర్‌ స్టార్‌. పవన్‌ కళ్యాణ్‌ మరోసారి తన సింప్లిసిటీ చాటుకున్నారు. పార్వతీపురం జిల్లా బాగుజోలలో పర్యటించిన ఆయన బురదలో కాళ్లకు చెప్పులేకుండా కిలో మీటరు నడిచి గిరిజనులతో మమేకమయ్యారు. ఆయన ప్రసంగానికి నులక మంచమే వేదికైంది. తెల్లని లాల్చి.. చలిని తట్టుకోవడానికి ఒంటిపై శాలువా కప్పుకున్నారు. ఈ ఫొటోలను ఆయన అభిమానులు వైరల్‌ చేస్తున్నారు.

0
544 views