logo

అసభ్య ప్రవర్తన ఆరోపణలతో టీచర్‌ సస్పెండ్‌


కొత్తవలస మండలం వీరభద్రపురం ఎంపీయూపీ పాఠశాల టీచర్‌ సన్యాసిరావుపై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తనను కులం పేరుతో తిట్టి అసభ్యకరంగా ప్రవర్తించాడని అదే స్కూల్‌ టీచర్‌ వాపోయారు.
విద్యార్థినులతో సైతం అసభ్యకరంగా ప్రవర్తించి...
వారికి అసభ్యకరమైన వీడియోలు చూపిస్తున్నారని ఆమె విమర్శించారు. దీంతో సన్యాసిరావును డీఈవో మాణిక్యం నాయుడు సస్పెండ్‌ చేశారు. ఆ స్కూల్‌ హెచ్‌ఎం శ్రీనివాసరావును 11 బాధ్యతలు తప్పించారు.

21
1275 views