logo

నేడు పాఠశాలకు.. సెలవు ప్రకటించిన జిల్లా అధికారులు..!!

AIMA MEDIA :-డిసెంబర్ 21:శనివారం
న్యూస్ 9:- బంగాళాఖతంలో ఏర్పడిన అల్పఫిడనం కారణముగా ఉత్తరంద్ర జిల్లా లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వర్షాలు కురసుతున్నాయి దాని కారణంగా. విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, పడుతున్నారు అందువల్ల. జిల్లా కలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం పాఠశాల, మరియు ప్రెవేట్ పాఠశాల కు సెలవు గా ప్రకటించారు. ఎవరు అయినా పాఠశాల తెరిచే ప్రయత్నం చేస్తే అ పాఠశాల పై చర్యలు తీసుకుంటాం అని జిల్లా అధికారులు తెలిపారు.

5
2096 views