logo

సింగరేణి ఏరియాలో ఘనంగా సేఫ్టీ వారోత్సవాలు 2023 సంవత్సరానికి గాను మైన్ వర్క్ షాప్ కు మొదటి బహుమతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఏరియాలో సింగరేణి కార్పోరేట్ ఏరియా 2023 సంవత్సరానికి గాను సేఫ్టీ వారోత్సవాలు ఫిట్జ్గెరల్డ్ జేసురత్నం మరియు డాక్టర్ కె రాజకుమార్ గారి బృందం చే సింగరేణి క్వార్టర్స్ ను తనిఖీ చేయడం జరిగింది దీనికిగాను సింగరేణి క్వార్టర్స్ లను శుభ్రతను తక్కువ కరెంటు వాడిన వారిని ఒకటి రెండు క్వాటర్స్ కు మొదటి ద్వితీయ ద్వితీయ బహుమతులతో ప్రధానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏరియా సబ్ స్టేషన్ లను మరియు ఏరియాలో విధిలైట్లు కూడా పరిశీలించడం జరిగింది అలాగనే ఒకటి రెండు ఇళ్లకు గాను బహుమతినివ్వడమే కాకుండా తదిన క్వార్టర్స్ లలో విద్యుత్తు ఉపయోగాన్ని అవగాహన కూడా చేయడం జరిగింది ఈ సంవత్సరం లాగానే తదితర సంవత్సరాలు కూడా విద్యుత్ అంతరాయం లేకుండా ఉండాలని సేఫ్టీ వారోత్సవాలు సూచన చేశారు 2022 సంవత్సరానికి కాలనీ మరియు సబ్ స్టేషన్ లైటింగ్ మెరుగుపరిచినందువలన మైన్ వర్క్ షాపుకు ఉత్తమ బహుమతిని కార్పొరేట్ ఏరియా గా ఇవ్వడం జరిగింది మెయిన్ వర్క్ షాప్ కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో తనిఖీ బృందం ఫిట్జ్గెరల్డ్ జేసురత్నం వి నరేందర్ పి పాపారావు dr రాజు కుమార్ నాగ సాయి సందీప్ మదన్ గోపాల్ కోదండరాం ఇంజనీర్ నరేష్ మెయిన్ వర్క్ షాప్ ఏజీఎం రాజ్ కుమార్ ఫోర్ మెన్ సత్యనారాయణ కుమారస్వామి రామారావు తిరుపతిరావు తదితరు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు

10
1061 views