బి&జి మానవ హక్కులు మరియు అవినీతి నిరోధక సంఘం ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం.
ఖమ్మం: బి&జి మానవ హక్కులు మరియు అవినీతి నిరోధక సంఘం జాతీయ అధ్యక్షులు గుండా రెడ్డి మల్లికార్జున రెడ్డి గారి ఆద్వర్యంలో ఆంధ్ర&తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది..ఈ సమావేశం కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వివిధ జిల్లాల నుండి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు...ఈ సమావేశంలో నూతన కార్యవర్గం ప్రకటించడం జరిగింది.ఈ సందర్భంగా రావులపల్లి. తిరుపతయ్య గారిని బి&జి మానవ హక్కులు మరియు అవినీతి నిరోధక సంఘం జాతీయ జనరల్ సెక్రెటరీ గా ప్రకటించిన జాతీయ అధ్యక్షులు గుండా రెడ్డి మల్లికార్జున రెడ్డి గారు..ఈ సమావేశంలో మానవ హక్కుల సంఘం అభివృద్ధి కోసం పాటుపడిన కొందరు సభ్యులకి జిల్లా, రాష్ట్ర స్థాయి హోదాలు ఇవ్వడం జరిగింది.. అనంతరం సభ్యుల యొక్క రక్షణ భరోసా భద్రత కోసం ఆలోచించి మానవ హక్కులు & అవినీతి నిరోధక సంఘం సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్ బాండ్లను అందించడం జరిగింది... అనంతరం మానవ హక్కుల సంఘం కోసం పనిచేసిన వారిని గుర్తించి జాతీయ ఉత్తమ సేవ అవార్డులు ప్రశంసా పత్రాలను అందించడం జరిగింది..
ఈ ఈ కార్యక్రమంలో బి అండ్ జి మానవ హక్కుల & అవినీతి నిరోధక సంఘం జాతీయ అధ్యక్షులు గుండారెడ్డి. మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాలలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఎదుటి వ్యక్తిని స్వేచ్ఛను హక్కులను కాలరాస్తున్నాయని మానవ హక్కుల రక్షణ దేయంగా మా సంస్థ పనిచేస్తుందని, అదేవిధంగా మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయిందని, జవాబు విచారితనం కుంటుబడిపోయిందని, మానవ హక్కుల సంఘం అవినీతి నిరోధక సంఘం అధ్యక్షులు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున్రెడ్డి విమర్శించారు. మానవ హక్కుల రక్షణ కోసం మా సంస్థ ప్రజల కోసం నిత్యం పనిచేస్తుందని ప్రజలకు అందుబాటులో ఉంటామని మా సంస్థ సభ్యులు కోసం ఎవరైనా మా టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించవచ్చని ఫోన్: 8142395104. పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లంచాలకు పాల్పడుతున్నారని లంచాలు తీసుకునే వారిని ప్రభుత్వాలు నిరోధించాలని వారిపై కఠిన చర్యలు తీసుకొని కఠిన చట్టాలు తీసుకురావాలని మానవ హక్కుల ఉల్లంఘన జరక్కుండా మానవ హక్కుల ఉల్లంఘన పాల్పడే వారిపై కఠిన చట్టాలు తీసుకురావాలని ఇటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మానవ హక్కులు మరియు అవినీతి నిరోధక సంఘం అధ్యక్షులు గుండా రెడ్డి మల్లికార్జున్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది...
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షత బాధ్యతలు వహించిన తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ రామారావు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరాల.వీరాస్వామి, ఎలిసెట్టి రామారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్,
తెలంగాణ స్టేట్ మహిళ విభాగం చైర్మన్ మాధవి,
స్వరూప..తెలంగాణ రాష్ట్ర మహిళ విభాగం వైస్ చైర్మన్, యం..సువర్ణ...
స్టేట్ మహిళ విభాగం సెక్రెటరీ, కుసుమ.స్టేట్ మహిళ విభాగం చీఫ్ సెక్రటరీ,జయ. మహిళా విభాగం స్టేట్ సెక్రెటరీ.పల్నాడు జిల్లా చైర్మన్ జయ,షెమ్మి మ్మును తెలంగాణ రాష్ట్ర స్టేట్ మహిళ విభాగం జనరల్ సెక్రెటరీ,యాకూబ్..నవీన్,సూర్యాపేట జిల్లా చైర్మన్ బాలయ్య, తదితరులు పాల్గొన్నారు