ఆళ్లగడ్డలో మినీ క్రిస్మస్ వేడుకలు
ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు శుక్రవారం రోజున మినీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా క్రిస్మస్ కేకును కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాధిక, శబరీష్, చంద్రశేఖర్ రెడ్డి, దస్తగిరి రెడ్డి, రాజ్యలక్ష్మి, మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు