logo

అర్ధరాత్రి లోపు షాను క్యాబినెట్ నుంచి తొలగించాలి: ఖర్గే

ప్రధాని మోదీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డెడ్లైన్ విధించారు. అంబేడ్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను అర్ధరాత్రి లోపు క్యాబినెట్ నుంచి తొలగించాలన్నారు. అప్పుడే ప్రధానికి అంబేడ్కర్పై గౌరవం ఉందని నమ్ముతామని చెప్పారు. లేదంటే ప్రజలు నిరసనలకు దిగుతారని అన్నారు. అంబేడ్కర్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నారని ఖర్గే వెల్లడించారు.

0
19 views