సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారు
బజార్ హత్నూర్ మండలంలోని మోర్ఖండి గ్రామానికి చెందిన ఎల్ మమత గారికి రూ. 12,500/- మరియు గుడిహత్నూర్ మండల కేంద్రంలోని డి. మమత గారికి మంజూరు అయిన రూ. 33,000/- మరియు బోథ్ మండలంలోని కుచులపూర్ గ్రామానికి చెందిన ఎస్. ఉమ గారికి మంజూరు అయిన రూ. 22,300/- విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఈరోజు గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారు నెరడిగొండ మండల కేంద్రంలో అందజేశారు. ఇందులో మండలాల నాయకులు పాల్గొన్నారు.