logo

పశ్చిమగోదావరి జిల్లాలో వ్యాపిస్తున్న ఎయిడ్స్

ఏపీ సాక్స్ తన నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 24 జిల్లాలలో ఎయిడ్స్ వ్యాధి వాప్తి చెందుతోందని తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 15,612 HIV రోగులు ఉన్నట్లు నిర్ధారణ చేసింది. ఇక AP ART ద్వారా రాష్ట్రంలో సుమారు 2.25 లక్షల మందికి చికిత్సను అందిస్తూ వారికి 4 వేల రూపాయల పింఛను కూడా అందిస్తున్నామని తెలియజేశారు

0
270 views