logo

TSSUS -NZB ఉద్యోగుల సమ్మె నోటీసు జారీ #నిజామాబాద్ జిల్లా DEO &కలెక్టర్ ఆఫీస్ AO గార్లకు అందించిన సంఘ నాయకులు సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం

✍🏽జిల్లా కలెక్టరేట్ AO మరియు జిల్లా విద్యా శాఖ అధికారులకు సమ్మె నోటీస్ అందజేసిన నిజామాబాద్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం

✍🏽తేది:21-11-2024 రోజున గౌరవ జిల్లా కలెక్టరేట్ AO మరియు జిల్లా విద్యాధికారి గార్లకు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ.రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనిచో నేటి నుండి 15 రోజులలో ప్రభుత్వం చర్చలకు పిలిచి హామీలు నెరవేర్చాలని లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షలోని అన్ని విభాగాలు నిరవధిక సమ్మె చేస్తామన్నారు*

✍🏽సమ్మె నోటీస్ అందించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కే రాజు ,గౌరవాధ్యక్షులు ఆశ్రఫ్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కే భూపేందర్ జిల్లా కోశాధికారి ప్రసాద్ ,ఎమ్ ఐ ఎస్ కోఆర్డినేటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాజు , సి ఆర్ పి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అంబదాసరావు ,కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పవిత్రన్, పి టి ఐల సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ డిపిఓ స్టాఫ్ పుష్ప రవి జాన్ సత్యపాల్ బోధన్ డివిజన్ అధ్యక్షులు యూసుఫ్ అలీ సాంస్కృతిక కార్యదర్శి బాబు, సమగ్ర శిక్ష ఉద్యోగులు నితిన్, రాజేశ్వర్, శివ రఘు మతిన్ తదితరులు పాల్గొన్నారు

8
5009 views